← Back to songs

Telugu · Worship

Oo manasa digulu chendaku

Artist: Not listed

Lyrics
ఓ మనసా దిగులు చెందకు ప్రభు యేసుని విడిచి వేళ్ళకు శ్రేమలు నిన్ను చుట్టిన భీతి చెందకు అవిశ్వాసివై క్రుంగకు విశ్వాసిగా సాగు ముందుకు ప్రభు చూపిన ప్రేమను నీవు మరువకు సిలువలేని కిరీటం నీవు కొరకు కుడి ఎడమల నీకు తోడుగా నడయాడే దైవముండగా ఖడ్గమైన కరువైన లెక్క చేయకు కడవరకు విశ్వాసం నీవు వీడకు